గనులను జాతీయం చేస్తే ప్రజలకు రెండుపూటలా నేరుగా క్యారీయర్లే ఇంటికి పంపొచ్చు — జె.సి.దివాకరరెడ్డి
సంస్కరణ స్మరణ మన్మోహన్ సింగ్‌కి ప్రాణం. అన్ని ప్రైవేటికరించాలని చూస్తుంటే ప్రైవేట్ పరమయిన గనుల్ని తిరిగి ప్రభుత్వం ప్రజలపరం చేస్తుందా? …… చంద్రమండలంలొ గనులు లభిస్తే లాభించేది మైనింగ్ మాఫియాలూ, అధికారపార్టిల నాయకులూ. దేశాలకు ఆదాయం రానివ్వరు. అంతేకాదు, అక్కడ జరగబోయేదీ ప్తైవేట్ అక్రమ మైనింగే
మొత్తం చదవండి
టాగులు: Mining mafia, గనుల ప్రైవేటికరణ, గనుల్లో దోపిడి